YouTube అనుభవాలు
పిల్లలు, సృష్టికర్తలు, గేమ్‌లు ఆడే వ్యక్తులు, సంగీత అభిమానులు, TV ప్రేమికులు మరియు మరెంతో మంది కోసం యాప్‌లు మా వద్ద అందుబాటులో ఉన్నాయి. YouTubeని ఎన్ని రకాలుగా మీరు ఆస్వాదించవచ్చనే విషయాన్ని తెలుసుకోవడానికి చదవండి.
YouTube Premium
YouTube మరియు YouTube Music యాప్‌లో ప్రకటన రహితంగా ప్లే చేయగల సదుపాయాన్ని, డౌన్లోడ్లను మరియు నేపథ్య ప్లేని ఆస్వాదించండి. దానితో పాటుగా అన్ని YouTube Originalsకి యాక్సెస్ పొందండి.
YouTube గేమింగ్
విస్తృత స్థాయిలో గేమ్‌లు, వీడియోలు మరియు ప్రత్యక్ష ప్రసారాలు అన్నింటినీ ఒకే స్థలంలో విశ్లేషించండి.
YouTube Music
అధికారిక ఆల్బమ్‌లు, ప్లేజాబితాలు, సింగిల్‌లు మరియు మరిన్నింటితో మొబైల్ మరియు డెస్క్‌టాప్‌లో అందుబాటులో ఉన్న సంగీత ప్రసార సేవ.
చిన్నారుల కోసం YouTube
కుటుంబాలకు అనుకూలంగా ఉండే వీడియోలు మరియు ప్లేజాబితాలతో ఆవిష్కరణ, శిక్షణ మరియు ఆహ్లాదంతో కూడిన ప్రపంచంలోకి ప్రవేశించండి.
YouTube VR
ప్రతి ఛానెల్, వీడియో మరియు సృష్టికర్తను వర్చువల్ రియాలిటీలో చూడటం ద్వారా మునుపటి కంటే ఎక్కువగా YouTubeని ఆస్వాదించండి.
YouTube Go
చూడటం కోసం వీడియోలను డౌన్లోడ్ చేసుకోండి, అవి గరిష్టంగా 30 రోజుల పాటు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి – ఈ క్రమంలో చాలా వరకు డేటాను ఆదా చేసుకోగలరు. (భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉంది.)
YouTube సృష్టికర్త స్టూడియో
మీ వీడియోలు మరియు ప్లేజాబితాలను నిర్వహించండి, వ్యాఖ్యలకు ప్రత్యుత్తరమివ్వండి, ఛానెల్ విశ్లేషణలను యాక్సెస్ చేయండి మరియు మరిన్ని చేయండి.
YouTube Director
ఈ ఉచిత iOS యాప్‌తో వినియోగానికి-సిద్ధంగా ఉన్న టెంప్లేట్లను ఉపయోగించి మీ వ్యాపారం కోసం అందమైన వీడియో ప్రకటనలను సృష్టించండి.